కంప్యూటర్ల వల్లా, ఇంటర్నెట్ సౌకర్యం వల్లా నేడు ఎవరైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా విషయ పరిజ్ఞానం పెంపొందించుకోవటానికి వీలైన పరిస్థితులు వచ్చాయి. ఈ సౌకర్యాలను వాడుకొని, తెలుగు భాషను అందుబాటులో వుంచాలనే ఉద్దేశంతో మా యీ ప్రయత్నానికి శ్రీకారం చుట్టాము.
పెద్ది సాంబశివరావు
https://teluguthejam.com