sadghoshti
సద్గోష్టి సిరియు నొసగు
సద్గోష్టియె కీర్తి బెంచు సంతుస్ట్తిని నా
సద్గోష్టియే యొనగూర్చును
సద్గోష్టియె పాపములను జంపు కుమారా.
ఓ కుమారా.సజ్జనుల,సత్పురుషుల సభలయందే మంచిజ్ఞానమును సంపాదింతురు.దానివలన సిరి సిద్దించును.సద్గోష్టి వలన కీర్తి పెరుగును.సంత్రుప్తి కలుగును.సద్గోష్టి వలన సర్వపాపములు సమసిపోవును.
.