
About
పల్లెటూరు అంటేనే ఫ్రెండ్స్ తో పిక్నిక్ కి వెళ్లిన రోజులు, ఆటలు, పచ్చటి పొలాలు, నాన్నమ్మ తాతయ్యల కథలు వంటివి అన్నీ గుర్తొస్తాయి. అవి కేవలం జ్ఞాపకాలు కాదు, మన జీవితంలో మరపురాని మధురానుభూతులు. అలాంటి తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ చక్కటి పల్లెటూరి ముచ్చట్లను, తన అనుభవాలను ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు గాండ్ల అనిత గారు. ఆ కబుర్లు వింటూ మన ఊరి జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు చేసుకుందామా?
In this podcast, Gandla Anita recalls beautiful memories of village life, from playful picnics and games to heartwarming stories from grandparents. It's a nostalgic journey back to the simple joys of rural living.
Host : Usha
Guest : Gandla Anitha
#TALRadioTelugu #VillageMemories #Nostalgia #RuralLife #AnitaGandla #SimpleJoys #TouchALife #TALRadio