ఉపవాసం గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది ? | ఆయుర్వేదం - ఆరోగ్యం 83
10 September 2025

ఉపవాసం గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది ? | ఆయుర్వేదం - ఆరోగ్యం 83

TALRadio Telugu

About

పండుగలొచ్చినా, పూజలు చేసినా, ఏ శుభకార్యం జరుపుకున్నా మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా ఉపవాసాలు చేయడం అనేది మనకొక అలవాటుగా మారింది. ఈ క్రమంలో అసలు ఉపవాసం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, ఎవరు ఉపవాసం చేయాలి? ఎవరు చేయకూడదు? ఏ విధంగా చేయాలి? దీనివెనక ఉన్న సైంటిఫిక్ కారణాలు ఏంటి? వంటి అనేక విషయాలను గురించి ఈ పాడ్కాస్ట్ లో ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు అనుపమ ఉప్పులూరి గారు వివరించారు. మీరు కూడా ఈ అన్ని విషయాలను గురించి తెలుసుకోవాలనుకుంటే మిస్ అవ్వకుండా ఈ పాడ్కాస్ట్ వినండి!


Fasting has been a part of our traditions during festivals and rituals. In this podcast, Ayurvedic expert Anupama Uppuluri explains its benefits, who should practice it, who shouldn’t, and the scientific reasons behind it.



Host : Renusree

Expert: Dr.Anupama


Dr.Anupama Contact Details:

Mobile / WhatsApp: 9100052961



https://edvenswaholistichealthcare.com/ Edvenswa Holistic Healthcare 6-149/5/B/1, Orchids the International School Road, Bowrampet, Landmark: DRK Engineering College, Hyderabad



#TALRadioTelugu #FastingBenefits #AyurvedaWisdom #HealthyLiving #TraditionalHealing #WellnessPodcast #TouchALife #TouchALife #TALRadio