
About
రోజూ మనం తినే ఆహారాన్నే హెల్తీ ఫుడ్ గా మార్చుకోవడం ఎలా? ప్రతి పూటా మనం తినే ఆహారంలో ఏయే పదార్థాలు ఉండాలి? వంటి అనేక ప్రశ్నలకు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు ఈ పాడ్కాస్ట్ లో వివరిస్తున్నారు. మీరు కూడా ఈ విషయాలను గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ పాడ్కాస్ట్ ను వినండి!
Nutritionist Ashrita explains how to turn our daily meals into healthy food and what essential ingredients every meal should contain. Listen to this podcast to discover simple tips for better health.
Host : Renusree
Expert: Asritha Vissapragada
Nutritionist Asritha Contact Details:
trulynutrition2015@gmail.com
#TALRadioTelugu #HealthyEating #NutritionTips #BalancedDiet #WellnessPodcast #EatSmart #TouchALife #TALRadio