ప్రాచీన సంస్కృతికి ఆధునిక వారధి: VVPB సంస్థ | స్పూర్తి కిరణాలు
18 September 2025

ప్రాచీన సంస్కృతికి ఆధునిక వారధి: VVPB సంస్థ | స్పూర్తి కిరణాలు

TALRadio Telugu

About

పేదరికంలో ఉన్నవారికి విద్య, ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి వైద్యం, అనాథలకు ఆశ్రయం, జంతువులకు రక్షణ... ఇలా అనేక సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి అండగా నిలుస్తున్న సంస్థ ‘విశ్వ వేద పారాయణ బృందం’ (VVPB). సేవ చేయాలన్న వీరి తపన గురించి, ఈ సంస్థ చేపడుతున్న అనేక కార్యక్రమాల గురించి ఈ సంస్థ వ్యవస్థాపకులు రఘు శర్మ చుండూరు గారు ఈ పాడ్కాస్ట్ లో పంచుకున్నారు. మిస్ అవ్వకుండా వినండి మరి!


The podcast features Raghu Sharma Chunduru, founder of Vishwa Veda Parayana Brundam (VVPB), sharing how the organization supports society through education for the poor, healthcare for the needy, shelter for orphans, and animal welfare. A heartfelt conversation on service and compassion—don’t miss it!


Host : Renusree


Guest : Raghu Sharma


#TALRadioTelugu #viswaveda #SocialService #CommunityWelfare #EducationForAll #HealthcareSupport #AnimalWelfare #TouchALife #TALRadio