మరపురాని పల్లెటూరి ముచ్చట్లు - నల్లా వేణుమాధవ్ గారు | మా ఊరు - 50
01 September 2025

మరపురాని పల్లెటూరి ముచ్చట్లు - నల్లా వేణుమాధవ్ గారు | మా ఊరు - 50

TALRadio Telugu

About

పల్లెటూరు అంటేనే పిల్లల ఆటలు, పచ్చటి పొలాలు, నాన్నమ్మ తాతయ్యల కథలు వంటివి అన్నీ గుర్తొస్తాయి. కరెంట్ లేని రోజులు, ద్వీపాలను పెట్టుకొని చదువుకున్న రోజులు, బావుల్లో నీళ్లు తీసుకొచ్చే రోజులు వంటివి అన్నీ అప్పటి కాలపు వారికి చాలా ప్రత్యేకమైన జ్ఞాపకాలు. మరి ఇవన్నీ విషయాలను గురించి ఆలోచిస్తూ ఉంటే పల్లెటూరి వాతావరణాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని అనిపిస్తుంది కదా! అయితే నల్లా వేణుమాధవ్ గారు తన పల్లెటూరి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ చక్కటి పల్లెటూరి ముచ్చట్లను ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు. తప్పకుండా వినండి!


This podcast by Nalla Venumadhav brings back nostalgic memories of village life—childhood games, green fields, and the warmth of grandparents’ stories. Relive the charm of rural times through his heartfelt recollections.


Host : Usha


Guest : Nalla Venumadhav


#TALRadioTelugu #VillageLife #Nostalgia #RuralStories #PodcastTalks #ChildhoodMemories #TouchALife #TALRadio