
ప్రతి దాన్ని మంచి దృష్టితో చూడడం, ఏపనైనా చేసేటపుడు సరిగ్గా ఆలోచించి, సరైన నిర్ణయం తీసుకోవడం, సరిగ్గా మాట్లాడడం, ఏపనైనా సరిగ్గా చేయడం... ఇలాంటివన్నీ బుద్ధుడు చెప్పిన మంచి మాటలు! మరి ఇటువంటి మరిన్ని బుద్ధుడి బోధనల గురించి ఈ 'మన రచయితలు' ఎపిసోడ్ లో "బుద్ధ ఙ్ఞాన బోధ" పుస్తక రచయిత గురు గురు పరదరామి గారు వివరించారు. మీరు కూడా ఈ పుస్తకం గురించి, ఆ రచయిత గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ పోడ్కాస్ట్ తప్పకుండా వినండి!
Guest: Guru Paradarami
Author, Buddha Gnana Bodha
Host: Bhavana
Buddha’s teachings inspire right thinking, speech, and action. In this Mana Rachayitalu episode, author Guru Paradarami shares insights from his book Buddha Jnana Bodha. Don’t miss this podcast!
#TALRadioTelugu #BuddhaTeachings #LifeWisdom #MindfulLiving #InspiringBooks #SpiritualJourney #TouchALife #talradio