
గోమయంతో ఆర్గానిక్ వస్తువుల తయారి | సురభి గోశాల నిర్వాహకులు దిలీప్ గారి ప్రత్యేక కార్యక్రమం
TALRadio Telugu
మనం ఉదయం నిద్రలేవగానే, టీ, కాఫీ వంటి వాటిని తాగకుండా ఒక్కరోజు కూడా ఉండలేము. వంటల్లో వాడే నెయ్యి, వెన్న, పెరుగు వంటివి అన్ని కూడా పాల పదార్థాల నుండి వచ్చేవే. కానీ పాల నుండి తయారు చేసే ఈ పదార్థాలే కాకుండా గోమయం, గోమూత్రం వంటి వాటితో కూడా అనేక రకాల ఎకో ఫ్రెండ్లీ వస్తువులు తయారు చేయొచ్చని మీకు తెలుసా? అదే పనిని సురభి గోశాల వారు చేస్తున్నారు. ఆవుల పరిరక్షణ కోసం అనేక రకాల కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. మరి ఇప్పుడు సురభి గోశాల వారు తాయారు చేసే వస్తువులు ఏమిటి? వారు చేస్తున్న కార్యక్రమాలు ఏమిటి? వంటి విషయాలను ఈ పోడ్కాస్ట్ లో సురభి గోశాల నిర్వాహకులు దిలీప్ గారు వివరిస్తున్నారు.
We start our day with milk products like tea, coffee, ghee, or curd. But did you know eco-friendly products can also be made from cow dung and urine? Surabhi Goshala is making it possible while promoting cow protection. In this podcast, organizer Mr. Dilip explains their unique products and initiatives.
Host: Renusree
Guest: Dilip
Surabhi Goshala, Proddutur, Kadapa District.
Cell: 9030726526