వాతావరణ మార్పులతో పొంచివున్న ప్రమాదం..
30 September 2025

వాతావరణ మార్పులతో పొంచివున్న ప్రమాదం..

SBS Telugu - SBS తెలుగు

About
భూతాపం ఒక నివురుగప్పిన నిప్పులా మానవాళిని చుట్టుముడుతోంది. ఇప్పటికే, ఆస్ట్రేలియా వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. రానున్న కాలంలో ఈ మార్పులు మరింత తీవ్రంగా ఉండనున్నాయి. ఎంత తీవ్రంగా అంటే, 2050 నాటికి సముద్రమట్టం పెరగటం వల్ల దాదాపు 15లక్షల మంది జీవితాలు ప్రమాదంలో పడనున్నాయి.