సఫలీకృతమైన ఆల్బనీజీ – ట్రంప్ ల శిఖరాగ్ర సమావేశం..
24 October 2025

సఫలీకృతమైన ఆల్బనీజీ – ట్రంప్ ల శిఖరాగ్ర సమావేశం..

SBS Telugu - SBS తెలుగు

About
ఆస్ట్రేలియా, అమెరికాల మధ్య దౌత్య సంబంధాలను మరింత పటిష్టపరిచే దిశగా ఇరుదేశాల అధ్యక్షులు ఆంథోనీ ఆల్బనీజీ మరియు డోనాల్డ్ ట్రంప్ల మధ్య శ్వేతభవనంలో ఉన్నతస్థాయి చర్చలు జరిగాయి.