Movie Segment: అజరామరమైన చిత్రరాజాలు....నవరసాల నర్తనశాల
14 November 2025

Movie Segment: అజరామరమైన చిత్రరాజాలు....నవరసాల నర్తనశాల

SBS Telugu - SBS తెలుగు

About
మహాభారతంలోని విరాటపర్వంలోని కీచకవథ ఇతివృత్తాంతం ఆధారంగా పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావుగారి దర్శకత్వంలో వెలువడిన దృశ్యకావ్యం నర్తనశాల.