మీరు ఎంత సంతోషంగా ఉన్నారు ? IT ఉద్యోగం వదిలి 'మైండ్ కోచ్‌' గా మారిన హిమబిందు… ప్రశ్న ఇది..
10 September 2025

మీరు ఎంత సంతోషంగా ఉన్నారు ? IT ఉద్యోగం వదిలి 'మైండ్ కోచ్‌' గా మారిన హిమబిందు… ప్రశ్న ఇది..

SBS Telugu - SBS తెలుగు

About
సంతోషం అనేది మన మానసిక స్థితి… ఆలోచనల బట్టి మారిపోతుంది. రోజువారీ ఒత్తిళ్లు, చిరాకుల వల్ల ‘మనకి సంతోషం లేదు’ అనుకుంటాం. ఆనందం, దుఃఖం, కోపం, భయం, అసూయ, ప్రేమ, నిరాశ… ఇవన్నీ కలగలసినదే జీవితం అని మనకు నూరిపోసిన సత్యం. కానీ వీటన్నింటిలో సంతోషం మన జన్మహక్కు. అది మన ఆలోచనలపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు మైండ్‌సెట్ కోచ్ హిమబిందు.