
01 October 2025
How do you legally change your name in Australia? - చట్టబద్ధంగా పేరు మార్చుకోవాలంటే?
SBS Telugu - SBS తెలుగు
About
Choosing to legally change your name is a significant life decision that reflects your personal circumstances. Each year, tens of thousands of Australians lodge an application through the Registry of Births, Deaths & Marriages. If you’re considering a change of name, this episode takes you through the process. - పేరు మార్చుకోవడం వ్యక్తిగత నిర్ణయం. ఆస్ట్రేలియాలో ఇది చట్టబద్ధంగా, పద్ధతి ప్రకారం Registry of Births, Deaths & Marriages (BDM) ద్వారా పేరు మార్చుకోవచ్చు . ప్రతి సంవత్సరం వేలాది ఆస్ట్రేలియన్లు తమ పేరును అధికారికంగా మార్చుకుంటున్నారు. మరి పూర్తి వివరాలను ఈ శీర్షికలో తెలుసుకోండి.