zeno
Home
Explore
Religious
Music
News
Podcasts
Bible
By Genre
By Location
By Language
Download App
Log in
Sign up
Toggle Sidebar
zeno
SBS
SBS Telugu - SBS తెలుగు
Daily News
Society & Culture
Telugu
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు
Website
Episodes
300
11 September 2025
News update: భారతీయ వలసదారులపై వివాదాస్పద వ్యాఖ్యలు… క్షమాపణ నిరాకరించిన జసింతా ప్రైస్.. పదవి తొలగింపు..
నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..
3 min
11 September 2025
వైద్యం కోసం పడిగాపులు..
అంబులెన్స్ కోసం పెరుగుతున్న వెయిటింగ్ సమయాలు, ఎమర్జెన్సీలలో గంటలసేపు నిరీక్షణ, ఎలక్టివ్ సర్జరీలకోసం నెలల తరబడి పేషెంట్ల ఎదురుచూపులు, ఇవన్నీ ఆస్ట్రేలియా వైద్యరంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని చెప్పకనే చెపుతున్నాయి.
5 min
11 September 2025
The cervical screening test that could save your life - Cervical Cancer: ఒక్క చిన్న పరీక్ష… పెద్ద ముప్పును తప్పిస్తుంది..
Cervical cancer is preventable, but only if you catch it early. Cultural and personal barriers have often meant that women avoid cervical cancer testing. But now with the help of a world-leading test, Australia is aiming to eliminate cervical cancer by 2035. The test is a safe and culturally sensitive option for women from all backgrounds. Best of all it could save your life—or that of someone...
7 min
10 September 2025
News Update: Melbourne CBDలో నిరసనలు… జాగ్రత్త వహించాలంటూ సూచనలు..
నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..
4 min
10 September 2025
India update: తెలంగాణ రైతులకు ఉపాధి హామీ పథకం..
ఈ వారం తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలు..
5 min
10 September 2025
మీరు ఎంత సంతోషంగా ఉన్నారు ? IT ఉద్యోగం వదిలి 'మైండ్ కోచ్' గా మారిన హిమబిందు… ప్రశ్న ఇది..
సంతోషం అనేది మన మానసిక స్థితి… ఆలోచనల బట్టి మారిపోతుంది. రోజువారీ ఒత్తిళ్లు, చిరాకుల వల్ల ‘మనకి సంతోషం లేదు’ అనుకుంటాం. ఆనందం, దుఃఖం, కోపం, భయం, అసూయ, ప్రేమ, నిరాశ… ఇవన్నీ కలగలసినదే జీవితం అని మనకు నూరిపోసిన సత్యం. కానీ వీటన్నింటిలో సంతోషం మన జన్మహక్కు. అది మన ఆలోచనలపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు మైండ్‌సెట్ కోచ్ హిమబిందు.
17 min
09 September 2025
News update: నేపాల్‌లో సోషల్ మీడియా నిషేధంపై యువత తీవ్ర ఆందోళనలు... 19 మంది మృతి..
నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..
3 min
09 September 2025
వయసు నిర్ధారణ రిస్క్ తో కూడిన వ్యవహారం..
సామాజిక మాధ్యమాల వాడకాన్ని నియంత్రించేందుకు, పిల్లలపై వాటి ప్రభావం లేకుండా చేయడానికి, వయోపరిమితిని నిర్థేశిస్తూ, 16ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ, ఆస్ట్రేలియా ప్రభుత్వం చట్టాన్ని తీసుకువచ్చింది.
5 min
09 September 2025
ఫిట్‌గా ఉండాలంటే… ఈ గోల్డెన్ రూల్స్ తప్పక పాటించాలి..
చిన్న వయసులోనే చాలా మందికి నడుము, భుజం నొప్పులు, ఊబకాయం సమస్యలు పెరుగుతున్నాయి.
21 min
08 September 2025
News update: విమాన సేవల ఇక్కట్లకు ఇక స్వస్తి.. విమానం రద్దయినా, ఆలస్యమైనా రిఫండ్ ఇవ్వాల్సిందే...
నమస్కారం. ఈ రోజు సెప్టెంబర్ 8వ తారీఖు సోమవారం. ముఖ్యాంశాలు.
4 min