21 October 2026
UshaSri Productions| P.Chinnapa Reddy|ఉవ్వెత్తున లేచి పడిన కెరటం।ఉషశ్రీ ప్రొడక్షన్స్।పి.చిన్నపరెడ్డి
KiranPrabha Telugu Talk Shows
About
1970 దశాబ్దం మొదట్లో - పసిడి మనసులు, విచిత్ర దాంపత్యం, మానవుడు - దానవుడు లాంటి - విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఉషఃశ్రీ సంస్థ, నిర్మాత పి.చిన్నపరెడ్డి నాలుగేళ్ళలోనే కనుమరుగవడానికి కారణాలు.. ఆ తరువాత చిన్నపరెడ్డిగారు బోటనీ లెక్చరర్ గా తన జీవితాన్ని కొనసాగించిన వైనం.. ఈ ఎపిసోడ్ లో వివరాలు తెలుసుకోండి.
KiranPrabha Talk Shows List:
https://koumudi.net/talkshows/index.htm
Koumudi Web Magazine:
https://koumudi.net/