ఏవి సనాతన ధర్మ ప్రమాణాలతో ఉంటాయో, ఏవి వినటం వల్ల ధర్మం పై మరింత గౌరవమో, ధర్మాన్ని ఆచరించాలి అని మరింత ఆసక్తి పెరుగుతుందో అలాంటి విషయాలు వినాలి
ఏవి వినటం వల్ల భగవంతునిపై ప్రీతి కలుగుతుందో భగవంతుని తత్త్వం బోధపడుతూ మరింత ఆనందం కలుగుతుందో అలాంటి విషయాలు వినాలి